GuidePedia


బాలీవుడ్ (ఎడల్ట్) స్టార్ సన్నీలియోన్ పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ దొరికిందంటే ఇక అది మేలిమి బంగారం దొరికినట్టేగా! ఫ్యాన్స్ అంతా ఎగిరి గంతేయరూ! ఈ వింత వైనం మంగళవారం నెట్‌లో వైరల్‌లా పాకిపోయింది. ‘వాట్స్ యాప్’లో సన్నీ పర్సనల్ ఫోన్ నెంబర్‌ని చూసిన వాళ్లంతా ఇక సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. అంతే.. వాళ్ల మొబైల్స్‌కి ఇక రెస్ట్ అంటూ లేకపోయింది. అయితే ఎంతగా కాంటాక్ట్ చేయబోయినా రిజల్ట్ మాత్రం నిల్ ‘రెస్పాన్స్’ లేకపోయేసరికి వాళ్లంతా డీలా పడ్డారు. తీరా అసలు విషయం తెలిసి బేర్‌మన్నారు. ఏప్రిల్ ఒకటోతేదీ ఏప్రిల్ ఫూల్స్ డే అన్న విషయం తెలిసి నీరుగారిపోయారు. సన్నీలియోన్ ప్రెగ్నెంట్ అని, భర్తతో డైవోర్స్ తీసుకుందని వస్తున్న రూమర్లకి ఇది కూడా జతకలిపి.. సన్నీకి మరింత పాపులారిటీ తెచ్చిపెట్టిందన్న మాట!
 
Top