GuidePedia

1

షారుక్ కొడుకుతో అమితాబ్ మనవరాలు - ఎంఎంయస్ లికైంది !!

బాలీవుడ్ సెలబ్రిటీలకు సంబంధించి మరో ఎంఎంఎస్ స్కాండల్ బయట పడింది. అయితే ఈ సారి ఇందులో చిక్కింది బాలీవుడ్ స్టార్స్ కాదు....వారి వారసులు. బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్, బిటౌన్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్యా ఈ ఎంఎంఎస్ స్కాండల్‌లో చిక్కారు. లండన్ లోని ఓ నైట్ క్లబ్ లో ఈ స్టార్ కిడ్స్ చాలా క్లోజ్‌‍గా ఉన్న వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంటర్నెట్‌లో ఈ ఎంఎంఎస్ క్లిప్ ఇపుడు వైరల్‌లా వ్యాపించింది. అయితే ఇది రియల్ కాదని, ఫేక్ ఎంఎంఎస్ క్లిప్ అని అంటున్నారు. ఏది ఏమైనా స్టార్ కిడ్స్‌కు సంబంధించిన విషయం కావడంతో అంతా ఉలిక్కి పడ్డారు. లండన్‌లోని సెవెన్ ఓక్స్ స్కూల్లో ఆర్యన్, నవ్య చదువుతున్నారు. అయితే ఈ ఎంఎంఎస్ క్లిప్ మాత్రం రియల్ కాదని, ఫేక్ అని అంటున్నారు. ఇందులో నిజా నిజాలు తెలియాల్సి ఉంది. ఈ ఎంఎంఎస్ స్కాండల్ గురించి ఇటు షారుక్ కుటుంబం నుండి, అటు బిగ్ బి కుటుంబం నుండి గానీ ఎవరూ స్పందించలేదు.

Post a Comment

 
Top