హాట్ టాప్పిక్ గా మరిన నయన్ - శింబు బెడ్ రూం ఫోటో !!
సినీతారల వ్యక్తిగత జీవితాలపై మీడియా ఎప్పుడు ఫోకస్ పెడుతూనే ఉంటుంది .
ముఖ్యంగా నయనతార వ్యక్తిగత జీవితంపై మీడియా ద్రుష్టి పెడుతుంది. ఒకప్పటి ప్రేమ జంట
మళ్ళీ శింబుతో కలసి ప్రేమాయణం నడుపుతుందని కోలీవుడ్ మీడియాలో వార్తలు షికార్లు
చేయడమే కాకుండా వీరిద్దరికీ సంబందించిన కొన్ని తాజా బెడ్ రూమ్ ఫోటోలను వేసి మరీ
ప్రచారం చేస్తుంది .ఆ ఫోటోలలో నయనతార , శింబులు నిజజీవితంలో భార్యాభర్తల్లా
ఒదిగిపోయిన ఫోటోలు పెట్టి తిరిగి వీరిద్దరూ ఎఫైర్ మొదలు పెట్టారని వార్తలు
రాస్తున్నది కోలీవుడ్ మీడియా . అయితే ఈ విధంగా వస్తున్న శృతిమించిన వార్తలను చూసిన
వెంటనే మీడియాపై విరుచుకుపడుతుంది నయనతార . తన వ్యక్తిగత వ్యవహారాల గురించి రాయడానికి
మీరెవరూ అన్నంత స్థాయిలో మీడియాపై వ్యాఖ్యలు చేస్తోంది.తానూ , శింబు కలసి ఉన్న బెడ్ రూమ్ ఫొటోస్ గురించి వివరిస్తూ ‘ఆ బెడ్ రూమ్ ఫోటోలు తామిద్దరం కలసి ఉన్న ఇదు నంబ ఆళు’ సినిమాలోనివి అని స్పష్టం చేసింది . అంతే తప్ప తనకు
శింబుకి ఎటువంటి రిలేషన్ లేదని తామిద్దరం కేవలం మంచి స్నేహితులమే అని తేల్చి
చెప్పింది. తానూ సినిమాలో నటించడానికి వచ్చానని సినిమా పరిశ్రమలో నచ్చిన వాళ్ళు ,
నచ్చనివాళ్ళు అన్తూవరూ ఉండరని , కథకు పాత్రకు
అనుగుణంగా మాత్రమే తానూ తనకు నచ్చని వ్యక్తులతో కూడా సన్నిహితంగా నటిస్తానని
చెప్పింది.
Post a Comment