ఫేస్ బుక్ లో న్యూడ్ ఫోటోలు పెట్టారు !!
పేస్ బుక్ , ట్విట్టర్ వంటి సోషల్ సైట్స్ ద్వారా తమ
సినిమాల ప్రచారం చేసుకుంటున్న హీరో హీరోయిన్స్ కు కొన్ని సమస్యలు కూడా
ఉత్పన్నమవుతున్నాయి . ఫోటో మార్ఫింగ్ చేసి న్యూడ్ ఫోటోలు పెట్టి పరువులు తీసే
ప్రయత్నాలు సైతం చేస్తున్నారు. తాజాగా జెండాపై కపిరాజు ఫేం కన్నడ హీరోయిన్
రాగిణి ద్వివేది ఇలాంటి సమస్యను పేస్ చేయాల్సి వచ్చింది. దాంతో తను
పోలీసులను ఆశ్రయించింది.
అసలు విషయానికి వస్తే రాగిణి ద్వివేది త్విట్టర్ , పేస్ బుక్ లలో
బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఇది గమనించిన కొంతమంది రాగిణి ద్వివేది పై ఫేక్
న్యూడ్ ఫొటోస్ ని పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న రాగిణి షాక్ అవ్వడమే కాకుండా
వాటిని ఆపడానికి ట్రై చేసింది. కానీ ఫుల్ గా తన వల్ల కాకపోవడంతో పోలీసులను
ఆశ్రయించింది.
ప్రస్తుతం పోలీసులు ఈ కేసును డీల్ చేస్తున్నారు.
Post a Comment