GuidePedia

0

రెమ్యునరేషన్ తగ్గించిన ఎన్టీఆర్ !!

వరుసగా రెండు ఫ్లాపులు వచ్చినా ఎన్టీఆర్ తో బాద్ షా చేశాడు బండ్ల గణేష్ .అది ఓ మాదిరి హిట్ . మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు రెండు వరుస ఫ్లాపులతో ఉన్నాడు ఎన్టీఆర్. అయినా మళ్ళీ సినిమా తీస్తున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతుంది ఈ సినిమా. బాద్ షా హిట్ అయినా బండ్ల గణేష్ లాభం పొందింది ఏమి లేదు. ఈ సారి కనీసం ఎన్టీఆర్ కాస్త కనికరించి పారితోషికం తగ్గిస్తాడెమో అం ఆశతో బండ్ల గణేష్ ఉన్నాడట. అయితే అలా అని ఆయనేమి బాహాటంగా చేప్పలేదు , ఎన్టీఆర్ నీ అడగలేదు. కానీ బండ్ల గణేష్ సన్నిహితులు మాత్రం ఎన్టీఆర్ బండ్ల గణేష్ సిన్సియారిటీ , అఫెక్షన్ చూసి తగ్గిస్తే బాగుట్నుందని అనుకుంటున్నారట. మరి ఎన్టీఆర్ తగ్గిస్తాడా ? చూడాలి.

Post a Comment

 
Top