GuidePedia

0

టాలీవుడ్ లో రౌడీయిజం - దాసరి సంచనల వాక్యాలు

తెలుగు చిత్ర పరిశ్రమ లో రౌడీయిజం నడుస్తోందని ప్రముఖ దర్శకుడు దాసరి సంచలన వ్యాఖ్యలు చేశారు. లక్ష్మీ రావే మాయింటికి సినిమా ఫంక్షన్ లో పాల్గొన్న దాసరి పై విధంగా మాట్లాడారు అయన ఇంకా మాట్లాడుతూ ‘పెద్ద హీరో సినిమా కోసం చిన్న సినిమాలను తీసేస్తున్నారని.. విజయవంతంగా ప్రదర్శించబడుతున్నా ఓ పెద్ద హీరో సినిమా కోసం 'లౌక్యం' చిత్రాన్ని తీసేశారని దాసరి అన్నారు. ఆ సినిమా మూడు రోజులు కూడా ఆడలేదని సెటైర్ వేశారు. ఇలాంటి పరిస్థితి నా జీవితంలో ఎన్నడూ చూడలదేని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Post a Comment

 
Top