GuidePedia

0

ప్రభాస్ పై పంచ్ లు వేసి సారీ చెప్పిన కమెడియన్

ఇటివలే జరిగిన ఓ సంగటన తో తనకు హీరో ప్రభాస్ ని అగౌరపరిచే అనే ఆలోచన లేదని , తనకు ప్రభాస్ అంటే చాలా గౌరవం అని , మరో ఉద్దేశ్యం తనకి లేదని టాలీవుడ్ హాస్య నటుడు హరీష్ (చందమామలో అమృతం ఫేం) అన్నాడు. ఇటీవల ఈటీవీలో ప్రసారం అయిన జబర్దస్త్ షోలో ప్రభాస్ ని ఓ పెద్దావిడ గుర్తు పట్టలేదంటూ ఓ కామెడీ స్కిట్ చేశాడు హరీష్. అయితే అది చాలా విమర్శల పాలవడమే కాక. ప్రభాస్ అభిమానులకు కోపం తెప్పించింది . ఆయనకి మెసేజ్ లు, ఫోన్ కాల్స్ చేస్తున్నారు.ఈ నేపధ్యంలో అయన క్షమాపణ చెప్పాడు ఆ వీడియొ ని యూ ట్యూబ్ లో పోస్ట్ చేసారు . ఆ వీడియొ ను యు ట్యూబ్ లో మీరు చూడొచ్చు . 

Post a Comment

 
Top