ఫాన్స్ పై నోరు జారిన నాగార్జున !!
చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి హీరో అనే మాట “అభిమానులే
మా దేవుళ్ళు వారు లేకుంటే మేము ఇలా ఉండే వాళ్ళం కాదు” అని అభిమానుల గురించి గొప్ప గొప్ప
డైలాగులు చెప్తారు. కానీ ,
అభిమానులని నోరు మూసుకోమని ఓ పబ్లిక్ వేడుకలో అనడం ఎప్పుడు చూసి ఉండరు కదా ! కానీ
అభిమానులని దేవుళ్ళు అంటూనే వారు సందడి చేస్తే ’మీరు నోరు మూసుకుంటే నేను
మాట్లాడుతా’ అని
నాగార్జున అన్నారు. అఖిల్ ఎంట్రీ సినిమా వేడుకలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ
డైలాగ్ కి ఎలా రియాక్ట్ అవ్వాలో చాలామందికి తెలియలేదు. మాములుగా చాలామంది
జాగ్రత్తగా మాట్లాడితే నాగార్జున మాత్రం నోరు జారారు. కానీ నాగార్జున ఎందుకో నోరు జారి అభిమానులని
నోరు మూసుకోమని అన్నారు. అభిమానులు కాసేపటికి సైలెంట్ అయ్యారు. బహుశా
తనయుడిని లాంచ్ చేస్తున్న ఎమోషనల్ మూమెంట్ లో.ఏమి మాట్లాడాలో తెలియక ఇబ్బందిగా ఉంటె , అభిమానుల గోల
అతన్ని ఇరిటేట్
చేసినట్లు ఉన్నది.
కానీ సైలెంట్
గా ఉంటె నేను మాట్లాడుతా అని ఉండాల్సింది.
Post a Comment