దక్షిణాది బోల్డ్ బ్యూటీ శృతిహాసన్ శృతిమించుతున్నట్టు కనిపిస్తోంది.
‘ఎవడు’ సినిమాలో ‘పింపుల్ డింపుల్’ సాంగ్‌లో తన అందాలతో ఆడియెన్స్‌ని
పిచ్చెక్కించిన ఈ అమ్మడు.. మళ్లీ అందుకు సిద్ధమైంది. ఆ పాటకు సంబంధించి
ఈవిడగారి సెన్సేషనల్ ఫోటోలు నెట్‌లో హల్‌చల్ సృష్టిస్తుండగా.. తాజాగా
‘రేసుగుర్రం’ సినిమాలోనూ ఈమె స్కిన్ షో అదుర్స్ అంటున్నారు.ఇలా ‘బోల్డ్’ (బీ) షోతో శృతిహాసన్ మరిన్ని ఆఫర్స్‌ని దక్కించుకోబోతోందని
టాక్! ఇప్పటివరకూ కాస్త బిడియపడుతూ వచ్చిన శృతి ఇక ఆ బిడియాన్ని
పక్కనబెట్టి తన ఫ్యాన్స్‌ని ‘గడబిడ’ పెట్టేట్టు కనిపిస్తోంది. మారుతున్న
పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటోందేమో?