వర్మ నెక్స్ట్ మూవీ కెసిఆర్ !!
నా తదుపరి చిత్రం టైటిల్ కేసీఆర్ అంటూ ప్రముఖ దర్శకుడు
రాంగోపాల్ వర్మ సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు.
కేసీఆర్ అనే పదం ఎన్ టీఆర్ అనే పదం కంటే వినడానికి బాగుందని వర్మ మరో ట్విట్ లో పేర్కొన్నారు.
ఆధికారం, దర్పం లాంటి అంశాలు కేసీఆర్ ను అందగాడిని
చేశాయి అన్నారు. ఇంకా ఒక అడుగు ముందేసి సమంత, తమన్నా,
ఇలియానాలు కలిపితే ఉండే అందమంతా కేసీఆర్ లో కనిపిస్తోందని వర్మ
ట్వీట్ తెలిపారు. హిట్లర్ ఓ చెడ్డ కేసీఆర్.. కాని కేసీఆర్ ఓ మంచి హిట్లర్ అంటూ ఓ
వ్యాఖ్యను కొసమెరుపుగా పోస్ట్ చేశారు.
Naa next picture title "KCR"
— Ram Gopal Varma (@RGVzoomin) August 14, 2014
"KCR" sounding better than "NTR"
— Ram Gopal Varma (@RGVzoomin) August 14, 2014
On every aspect I like the inward sound of a KCR more than the sound of an NTR or a YSR
— Ram Gopal Varma (@RGVzoomin) August 14, 2014
Just in the sheer power combination of presence, persona and intensity KCR is more beautiful than Samantha,Thamanna and Ileana put together
— Ram Gopal Varma (@RGVzoomin) August 14, 2014
Hitler was a bad KCR and KCR is a good Hitler
— Ram Gopal Varma (@RGVzoomin) August 14, 2014
Post a Comment