GuidePedia

0

రభస వాయిదా పడిందా !!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా రభసఈ సినిమా షూటింగ్ పూర్తయి ఆగస్ట్ 15 న విడుదలకు సిద్దంగా వున్నా విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు టాలీవుడ్ టాక్ . ఈనెల 28 కి వాయిదా పడే అవకాశం ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఆగస్ట్ 28 న రవితేజ నటిస్తున్న పవర్ సినిమా విడుదల కానున్నది.
ఇక ఈ విషయంపై ఇంకా ఎటువంటి అధికార ప్రకటన వెల్లడి కాలేదు . చిత్రం టీజర్ , పాటలు ఇప్పటికే విడుదలై మంచి ఆదరణ పొందాయి. ఎన్టీఆర్ సరసన సమంత , ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఫ్యామిలీ , యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో కామెడీకి ఎక్కువ ప్రాధాన్యత ఉన్నాడని అంటున్నారు , ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నాడు.

Post a Comment

 
Top