GuidePedia

0

అతనితో డేటింగ్ నిజమే...!

చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా బిజీ కాకమందే కమల్ హసన్ కుమార్తె అక్షర అసం తన ఎఫైర్స్ తో  కావలసినంత పబ్లిసిటీ పొందింది . నసీరుద్దిన్ షా కుమారుడు వివాన్ తో అక్షర ఎఫైర్ కొనసాగుతున్నట్లు అప్పట్లో బాలీవుడ్ మీడియా కోడై కూసింది. అప్పుడు ఈ విషయం గురించి మాట్లాడడానికి వివాన్ , అక్షర ఇస్తాపడలేదు. అయితే తాజాగా వారిద్దరి మధ్య కొనసాగుతున్న సంబంధాన్ని స్వయంగా వివాన్ బయటపెట్టాడు.తానూ అక్షర కలసి దాదాపు రెండేళ్లుగా డేటింగ్ హేసిన విషయం వాస్తవం అని ఒప్పుకున్నాడు. అయితే ఇప్పుడు తాము ఇద్దరం విడిపోయామని , ఏడాదిగా తమ మధ్య ఎలాంటి రిలేషన్ షిప్ లేదని అయన చెప్పుకొచ్చారు. అంతేకాదు అక్షర అందగత్తె కాదని , మంచి హ్యూమన్ బీయింగ్ అంటూ కితాబు ఇచ్చాడు. మరి వివాన్ తో రిలేషన్ పై అక్షర హసన్ ఎలా స్పందిస్తుందో వేచి చుదలిసిందే!

Post a Comment

 
Top