GuidePedia

0


రామ్ చరణ్ నటించిన తాజా సినిమాకి సంబందించిన సెన్సార్ కట్స్ డీటెయిల్స్ బయటకు వచ్చాయి . ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన సెన్సార్ కటింగ్స్ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారాయి. ఎందుకంటే యూత్ కోసం తీసిన కొన్ని హాట్ సన్నివేశాలను సెన్సార్ పూర్తిగా తొలగించింది . అంతేకాకుండా పూర్తి ఫ్యామిలీ సినిమాగా సెన్సార్ కటింగ్ జరిగిందని అంటున్నారు.అక్టోబర్ 1 న ప్రేక్షకుల ముఉండ్కు రాబోతున్న ఈ సినిమా విడుదలకు అన్ని రకాలుగా సిద్దం అయ్యింది. అయితే ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకి యు/ఏ సర్టిఫికేట్ ఇష్యూ అయ్యింది . ఇల ఉంటె పల్లెటూరి నేపధ్యంలో సాగే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో జంతువులని యడ్లని చూపించారు. అందువల్ల జంతు సంరక్షణ సమితి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలని సూచించారు. ఈ సినిమా సెన్సార్ బోర్డ్ 4 కటింగ్స్ విదించింది. కొన్ని డైలాగ్స్ మ్యూట్ చేయమని అన్నారు. డబుల్ మీనింగ్ డైలాగ్స్ ని బీప్ సౌండ్స్ వేయమని చెప్పారు. హీరోయిన్లపై చిత్రీకరించిన నాలుగు రొమాంటిక్ సన్నివేశాల్లో కొన్ని హాట్ విజువల్స్ ని రిప్లేస్ చేయమని చెప్పారు. వాటిలో హీరోయిన్ కి సంబందించిన కొన్ని న్యూడ్ సీన్స్ , వెరీ ఎక్స్ పోజింగ్ లు దాదాపు 20 సేకన్స్ పాటు ఉన్నాయి. వాటన్నిటిని సినిమా నుంచి పూర్తిగా తొలగించారు. దాంతో ఇప్పుడు గోవిందుడు క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలిచిందని అంటున్నారు.

Post a Comment

 
Top