GuidePedia

0

మహేష్ కి అంత సీన్ ఉందా !!

ఇక డబ్బింగ్ ముగించుకొని ఫాన్స్ తో పాటు తను కూడా అగడు సినిమా కోసం సెప్టెంబర్ 19 కోసం వేచి చూస్తున్నాడు మహేష్ సెలవిచాయి.  శ్రీనువైట్ల దర్శకత్వంలో ఈ సారి ఫుల్ లెంగ్త్ పోలీస్ డ్రెస్ లో మనోడు సందడి చేయనున్నాడు. అయితే ఈ సినిమా హిట్టు రేంజ్ ఎ రెంజులో ఉండబోతుంది అనేది అసలు ప్రశ్న. మహేష్ ఇండస్ట్రీ హట్ పోకిరితో సందడి చేసి ఎనిమిది ఏళ్ళు అవుతుంది. ఆ మధ్య దూకుడుతో ఓ భారీ హిట్ అందుకున్నాడు కానీ , తర్వాత ఆ సినిమా మించే కలెక్షన్స్ వచ్చే సినిమా రాలేదు. ఇక ఆగాడు విషయానికి వస్తే ప్రస్తుతం దూకుడు సినిమా పైన మూడు మెగా సినిమాల్లో టాప్ ప్లేస్ లో ఉన్నాయి. అత్తారింటికి దారేది ఏకంగా 74.88 కోట్ల ఇండస్ట్రీ హిట్ అయితే ఆ తర్వాత వరుసలో మగధీర , గబ్బర్ సింగ్ సినిమాలు ఉన్నాయి. దూకుడు నాలుగో స్థానం నుంచి ఐదో స్థానం కి చేరుకుంది. నాలుగో స్థానంలో 59 కోట్లతో రేసుగుర్రం ఉన్నది. మొదటి ఐదు స్థానాల్లో ఉండాలంటే సోలోగా ఆంధ్ర , తెలంగాణ , ఓవర్సీస్ కలసి 50 కోట్ల పైనే థియేటర్స్ నుంచి రాబట్టాలి. ఇక పరిశ్రమ హిట్ అంటే 75 కోట్లకు పైగా రాబట్టాలసిందే . ఇదిలా ఉంటె మహేష్ కు మరో బాధ్యత ఉన్నది. గతంలో 14 రీల్స్ సంస్థ ఈరోజ అనే బాలీవుడ్ సంస్థ నుంచి ఫైనాన్స్ తీసుకొని వన్ సినిమా చేసి నిరాశపరిచింది. ఇక ఆగడు కోసం కొంత ఫైనాన్స్ చేయాల్సి వచ్చింది. దాంతో ఈ పాత భాకీలను కూడా మహేష్ ఇప్పుడు వసూలు చేసి పెట్టాలి .

Post a Comment

 
Top