GuidePedia

0

ఆమె అందాల ప్రదర్శన పిక్స్ కి వెళ్ళిపోయింది !!

దీపిక క్లీవేజ్ ఫై ఇటీవల ఓ పత్రిక ప్రచురించిన వార్తపై ఆమె మండిపడిన విషయం తెలిసిందే . కానీ హీరోయిన్లు క్లీవేజ్ షోస్ ఇవ్వడం , బికినీలలో కనిపించడం సాదారణం అయిపొయింది. ఈ రోజుల్లో అటువంటి వార్తలపై దీపిక లా సీరియస్ గ తీసుకునే వాళ్ళు తక్కువే. తన ప్రతి సినిమాల్లో అందాల ప్రదర్శనని పార్ట్ అండ్ పార్సిల్ చేసిన శృతి హసన్ త్వరలో తమిళ ప్రేక్షకులని తన అందాలతో మతిపోగోత్తనున్నది. విశాల్ తో శృతి హసన్ నటిస్తున్న పుజై సినిమాలో ఆమె అందాల ప్రదర్శన పీక్స్ లో ఉన్నది. ఈమధ్య చెప్పుకోదగ్గ హిట్స్ లేని విశాల్ కి డేట్స్ ఇచ్చిన శృతి తన టాలెంట్ ని వాదేసుకున్నాడు. ఆమె అండతో తెలుగులో హిట్ అవ్వాలని చూస్తున్నాడు.

Post a Comment

 
Top