GuidePedia

0

సాంగ్ లోనే సగం కాపురం చేసేసింది !!

హేట్ స్టొరీ 2 తో విచ్చలవిడి గా నటించి ప్రేక్షకుల గుండెల్లో సెగలు రేపిన భామ సుర్విన్ చావ్లా తాజాగా ''మొహబ్బత్ బర్సాదే '' అనే పాటలో రెచ్చిపోయి అందాలను ఆరబోయడమే కాకుండా శృంగార సన్నివేశాల్లో నటించి చూసేవాళ్ళ గుండెల్లో మంటలు రేపుతోంది. ఈ పాట తాజాగా యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసారు. అప్పుడే క్లిక్ ల మీద క్లిక్ లతో చొంగ కార్చుకుంటూ చూస్తున్నారు. సుర్విన్ చావ్లా ,రజనీష్ దుగ్గల్ నటించిన ఆ పాట యువకుల గుండెల్లో మంటలు రేపుతోంది . కామం తో రగిలిపోతున్న దానిలా ...... ఆ లిప్ లాక్ లు.......  కౌగిలింతలు మొత్తం మీద పాట శృంగార ప్రియులు తనివి తీరా చూసేలా ,మరో మైకంలో పడిపోయేలా ఉన్న ఈ పాట యూ ట్యూబ్ లో దుమ్ము రేపుతోంది. ఆల్రెడీ హేట్ స్టొరీ 2లో గరం గరం గా నటించిన ఈ భామ తాజాగా ఇంకా రెచ్చిపోయి నటించడానికి అభ్యంతరం లేదంటోంది.

Post a Comment

 
Top