GuidePedia

0

సెక్స్ రాకెట్లో ఆమెతో ఉన్నది ఎవరు ?

హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ తో పాటు ఆ రోజు స్టార్ హోటల్ లో దొరికిన వ్యాపారవేత్త ఎవరూ అనే విషయం మరుగున పడిపోయింది. సెక్స్ రాకెట్ లో హీరోయిన్ శ్వేత దొరికింది అనగానే అంతా ఆటే ఫోకస్ చేసారు కానీ శ్వేతా బసు ప్రసాద్ తో ఎంజాయ్ చేస్తున్న సదరు వ్యాపార వేత్త ని మాత్రం మర్చిపోయారు. ఐతే పోలీసులు కూడా హీరోయిన్ శ్వేతా బసు ని కోర్టులో హాజరు పరిచారు కానీ సదరు పారిశ్రామిక వేత్త ని మాత్రం తీసుకురకాపోవడంతో ఆ మనిషి ఎవరు అయి ఉంటారనే చర్చ జరుగుతోంది . సదరు పారిశ్రామిక వేత్త కు పెద్ద లెవల్లో పరిచయాలు ఉండటం తో ఎలాగో అలా అక్కడ నుండి బయట పడ్డాడని పాపం శ్వేత మాత్రం దొరికిపోయిందని అంటున్నారు . 

Post a Comment

 
Top