టాక్ ఓకే కానీ కలెక్షన్స్ మాత్రం లేవు !!
రామ్ చరణ్ హీరోగా నటించిన గోవిందుడు అందరివాడేలే
సినిమా విడుదలై
ఆబో ఏవరాజ్ టాక్ అయితే సంపాందించింది. మొదటిసారి చరణ్ ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ
ఓరియంటెడ్ సినిమాలో నటించడం , నటన పరంగా అతనికి మంచి మార్కులే వచ్చి సినిమాకి ప్లస్
పాయింట్ అయ్యింది.ఇక ఇక కాజల్ మరోసారి లక్ హీరోయిన్ ముద్రని నిజం
చేసుకుంది. అందాల ఆరబోత ,
రామ్ చరణ్ తో కెమిస్ట్రీ కలసి రావడంతో వీరిద్దరి సన్నివేశాలు బాగా ఉన్నాయి.
ఓవరాల్ గా చూసుకుంటే కృష్ణవంశీ కుటుంబ కథా డైరెక్టర్ గా పేరు నిలబెట్టుకున్నాడు. కథ పాతదే
అయినా కలర్ ఫుల్ గా చూపించి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నది. అయితే ఓపెనింగ్ దళ్
గా గా ఉండడంతో
కాస్త నిరుత్సాహపరిచింది.
అయితే బుధవారం వర్కింగ్ డే కాబట్టి మొదటి రోజు
ఆశించిన స్థాయిలో
కలెక్షన్స్ రాబట్టలేక పోయిందని సినీ విశ్లేషకులు అంటున్నారు . అటు అమెరికాలో
కూడా ఓపెనింగ్ వసూళ్లు ఆశించిన విధంగా లేవు. ఇక వీకెండ్ మాత్రమే ఈ సినిమా
వసూళ్లు రాబట్టే అవకాశం ఉన్నదని తెలుస్తుంది. మగధీర తర్వాత చరణ్ సినిమా ఏది
భారీ ఓపెనింగ్స్ ఓవర్సీస్ లో రాబట్టలేకపోయాయి. ఇప్పుడు గోవిందుడు
కూడా తొలిరోజు వసూళ్లు నామమాత్రంగానే రాబట్టిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
Post a Comment