GuidePedia

0


 ఆ రెండు టీవీ షోస్ ఈ రెండింటికి కాపీ 

  ఈ మధ్యే తెలుగులో ప్రారంభం అయిన అలీ టాకీస్, కొంచం టచ్ లో ఉంటె చెప్తాను ఈ రెండు టీవీ షోస్ మంచి అరంభాన్నే ఇచ్చాయి. అయితే ఈ రెండు హిందీలో చాలా పాపులర్ అయిన కామెడీ నైట్ విత్ కపిల్, మరియు కాఫీ విత్ కరణ్ ని పోలి ఉండటం విశేషం. అలీ టాకీస్ ఏమో కామెడీ నైట్స్ విత్ కపిల్ షో కి కాపీ అయితే , కొంచం టచ్ లో ఉంటె చెప్తాను ఏమో కాఫీ విత్ కరణ్ కి కాపీ. కామెడీ నైట్స్ విత్ కపిల్ షో లో అక్కడ సింగ్ గారు ఉంటె ఇక్కడ సురేష్ ఉన్నాడు ఇంకా అదనంగా అందాలకు అనసూయ కూడా ఉంది. మన వాళ్ళు సినిమాలే కాదు ఏదైనా కాపీ కొటేస్తారు.

Post a Comment

 
Top