GuidePedia

0

ఆ న్యూడ్ వీడియో అమెది కాదంటా !!

లక్ష్మిరాయ్ చేసినవి కొన్ని సినిమాలు అయినా ఎప్పుడు ఎదో ఒక వివాదంతో , పుకారుతో వార్తల్లో నిలుస్తుంది. తాజాగా లక్ష్మిరాయ్ కు సంబందించిన ఓ న్యూడ్ వీడియో విడుదలయిందంటూ ఇంటర్నెట్ లో యువకులు తెగ వెతికేస్తున్నారు. ఈ వీడియోలో ఓ అమ్మాయి బట్టలు మార్చుకుంటున్న దృశ్యాలు ఉన్నాయి. ఆ అమ్మాయి కాస్త లక్ష్మిరాయ్ పోలికలు ఉన్నాయి. అయితే అమెనో కాదో తెలుసుకోకుండా వీడియో చూసి మైమరిచిపోతున్నారు. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మిరాయ్ షాక్ అయ్యింది. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ ‘ఇంకా నేను వీడియో చూడలేదు. కొందరు ఫ్రెండ్స్ ఆ వీడియో గురించి చెప్పారు. అందులో అమ్మాయి నాలాగే  ఉన్నదని చెప్పింది. వాళ్ళు తెలివిగా అమ్మాయి ముఖాన్ని క్లియర్ గా చూపించలేదు. తన ఫీచర్స్ నాలా ఉండడంతో అందరూ వీడియోలో ఉన్నది నేనే అని అనుకుంటున్నారు. నేను చాలాకాలం నుంచి సినిమాల్లో ఉన్నా. రుమర్లకు అలవాటు పడిపోయా. కానీ ఈ వీడియో విషయం మాత్రం నాకు షాక్ కి గురిచేసింది. ఆ వీడియోలో ఉనంది నేను కాదని అందరికి క్లారిటీ ఇస్తున్నాఅని చెప్పింది రాయ్ లక్ష్మి గా పేరు మార్చుకున్న లక్ష్మి రాయ్.

Post a Comment

 
Top