పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ కి సంబందించిన ఓ వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే ఆమె ఫేస్ బుక్ కి కొందరు అభిమానులు ఇబ్బందికరమైన మెసేజ్ పంపించడం మొదలు పెట్టారు. దాంతో రేణుదేశాయ్ ఆ ఆప్షన్ ని స్విచ్ ఆఫ్ చేసింది. పవన్ కళ్యాణ్ కి దూరంగా ఉంటున్న రేణుదేశాయ్ తన పనుల్లో బిజీ గా ఉన్నది. పేస్ బుక్ లో కొద్దిరోజుల నుంచి అసభ్యకరమైన మెసేజ్ వస్తూ ఆమెని ఇబ్బంది పెడుతున్నాయి. ఏవేవో రాస్తూ వ్యక్తిగత విషయాలని ప్రశ్నించడం ప్రారంబించారు. మొదట లైట్ గా తీసుకున్న రేణు....రానురాను అవి తీవ్రం కావడంతో ఆమెకి ఏమి చేయాలో అర్ధం కాలేదు. చివరకి అందులో ఉన్న మెసేజ్ ఆప్షన్ ని క్లోజ్ చేసింది. సందేశాలు పంపిస్తున్నవారంతా కరడుగట్టిన అభిమానులని తనను వారు అర్ధం చేసుకోవాలని పోస్ట్ చేసింది. నేను మీలాంటి మనిషినే నాకు భావోద్వేగాలు ఉన్నాయని అన్నది. అయితే ఎవరో కావాలని పనికట్టుకొని ఇలా చేస్తున్నారని అసలు వాళ్ళు తమ హీరో ఫాన్స్ కాదని పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఓ వర్గం అంటోంది.
Renu Desai gets irritated with FB messages of Pawan's fans