ఇటీవల వరుస ఫ్లాపుల్లో వున్న యంగ్
హీరో నాని ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాలు అంగీకరించాడు.వీటిలో మారుతి దర్శకత్వంలో
రూపొందే సినిమా ఒకటి.వెంకటేష్ కోసం చేసిన కథను నానితో చేయడానికి మారుతి రెడీ
అవుతున్నాడు.మరోపక్క, ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్
లో కూడా నాని పనిచేయనున్నాడు.ఈ సంస్థ నిర్మించే చిత్రానికి శేఖర్ కమ్ముల వద్ద
పనిచేసిన నాగు అనే కుర్రాడు దర్శకత్వం వహిస్తాడు.ఈ రెండు సినిమాలు కూడా ఇంచుమించు
ఒకేసారి మొదలవుతాయి!
Subscribe to:
Post Comments (Atom)
Post a Comment