బ్యాక్ లెస్ లో బ్యూటితో మతిపోగోట్టిన సమంత !!
తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి
ఇప్పుడు తమిళంలో సత్తా చూపెడుతున్న సుందరి సమంత. ఈ అమ్మడు ఇటీవల సరికొత్త డ్రెస్సింగ్ తో ఆకట్టుకుంటుంది. ఈమధ్య ఓ
ఫంక్షన్ లో బ్యాక్ లెస్ బ్లౌస్ తో వేడుకలో తన
సరికొత్త డ్రెస్సింగ్ తో ఆహుతులని కన్నార్పకుండా చేస్తుంది. చెన్నైలో జరిగిన మెర్సిడెజ్ బెంజ్ రిట్జ్
స్టైల్ అవార్డుల వేడుకకి తగ్గట్లుగా ఆమె
ధరించిన కాస్ట్యూమ్స్ అందరిని ఆకట్టుకున్నాయి. బ్యాక్ లెస్ ఎర్రని డ్రెస్ ఆమెని మరింత అందాన్ని
ఇచ్చింది. అందులో అమ్మడు వీపుపై వేయించుకున్న
టాటూ ప్రత్యేక ఆకర్షణ ఇచ్చింది. ఈ వేడుకలో మహిళల విభాగంలో మోస్ట్ ఎడ్మైర్ట్ సెలబ్రిటీ సౌత్ అవార్డుని
సమంత స్వీకరించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు
ట్విట్టర్ లో సందడి చేస్తున్నాయి.
Post a Comment