GuidePedia

0

హన్సిక టాప్ లెస్ వీడియో హలచల్ !!

ప్రస్తుతం ఉన్న ఆధునిక  టెక్నోలజితో అటు సామాన్య ప్రజలే కాక ఇటు సెలబ్రిటీల లైఫ్ కి లేకుండా పోయింది. ఎక్కడైనా పొరపాటున చేసిన వీడియోనో , లేక మార్ఫింగ్ తోగాని  ఎదో ఒకటి నెట్లో వస్తూనే ఉన్నాయి. అప్పట్లో త్రిష బాత్రూం సీన్ వీడియో అంటూ సంచలనం రేపింది. దాంతో ఆమె పరువు మంట కలిసి పోయింది. ఇటీవల కాలంలో రాధిక ఆప్టే విషయంలో కూడా అలాగే జరిగింది. ఇదంతా సదరు హీరోయిన్ల ప్రైవసీ జీవితానికి ఇబ్బందిగా మారింది. తాజాగా బొద్దుగుమ్మ హన్సిక షవర్ కింద స్నానం చేస్తున్న ఓ టాప్ లెస్ వీడియో యువతరం వాట్స్ అప్ లో అటు ఇటు తిరుగుతూ హల్ చల్ చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. పరిశ్రమలో , అన్ని చోట్ల ఈ వీడియో ఫోన్ లలో రికార్డ్ అయి ఉంటుంది. ఆకతాయిలు చేసే పనికి మగువల మానలకి ప్రమాదం ఏర్పడే సమస్య ఉన్నది. అయితే అందుకు తగ్గట్లుగానే అజాగ్రత్తగా ఉండటం అనేది అవతలివారికి అవకాశం ఇవ్వడం వంటిదే. ఈ విషయంలో హీరోయిన్లు కాస్త అలర్ట్ చేసే ఓ వ్యవస్థ వస్తే ఎలా ఉంటుందో.

Post a Comment

 
Top