GuidePedia

0

రాజమౌళి పై సమంతా నెగటివ్ కామెంట్స్ !!

తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ దర్శకులలో రాజమౌళి ఒకరు. అతను ఉన్న ప్రస్తుత పరిస్థితులో ఏ హీరోహీరోయిన్ ని కాల్షీట్స్ అడిగిన, కాదనలేని పరిస్థితి. ఎంద్కుకంటే రాజమౌళి ఓ అంటే సక్సెస్ ఖాయం . అలాగే బాక్సాఫీస్ రికార్డుల మోత మొగాల్సిందే. ఇదిలా ఉంటె తాజాగా సమంత కోలీవుడ్ పరిశ్రమలో ఓ ప్రైవేట్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి సమంత ఇష్టం వచ్చినట్లు మాట్లాడటమే కాకుండా , రాజమౌళి పై కామెంట్ కూడా చేసిందట .

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎక్కువగా పురుషాధిక్యం ఉంటుంది. అక్కడి హీరోలను పొగిడేవాళ్ళు తప్పితే , హీరోయిన్స్ ని గౌరవించే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. అందుకే అక్కడ అవకాశాలు రావలంటే పురుషులని గౌరవించాలని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిందట . అంతేకాకుండా రాజమౌళి వంటి వాళ్ళు కూడా ఇందులో మినహాయింపు కాదు అంటూ ఓ కోలీవుడ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ కి చెందిన లీవడింగ్ ఛానల్ కథనాలని పబ్లిష్ చేస్తున్నాయి.

Post a Comment

 
Top