GuidePedia

0

టూ పీస్ బికినిలో చంపేసింది !!

టాలీవుడ్ సెక్సీ సమంత తాజాగా నటిస్తున్న సికిందర్ చిత్రంలో టూ పీస్ బికినీ వేసింది. సికిందర్ చిత్రం ఈ రోజు (15) గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఆ చిత్రంలో రెచ్చిపోయి అందాలను ఆరబోసిన సమంత ప్రేక్షకులతో పాటు సినీ రంగం లోని వాళ్ళను సైతం ఆశ్చర్య పరిచింది. ఇప్పటికే రిలీజ్ అయిన అల్లుడు శీను చిత్రంలో భారీ పారితోషికం తీసుకున్నందుకు భారీగానే అందాలను చూపించి ముక్కున వేలేసుకునేలా చేసింది. అలాగే సికిందర్ చిత్రంలో చిట్టి పొట్టి బట్టలు వేసి సెక్సీ గా యువకుల గుండెల్లో మంటలు రేపుతోంది సమంత . ఐతే ఈ చిత్రంలో ఒక సాంగ్ మొత్తం బికినీ వేసి దాన్ని పల్చటి టాప్ తొ కవర్ చేసింది. కానీ ఒక షాట్ లో మాత్రం త్వో పిస్ బికినీ తో ఆడియన్స్ చంపేసింది.

Post a Comment

 
Top