GuidePedia

0

దర్శకుడితో రొమాన్స్ వీడియో లీక్ అయింది

బాలీవుడ్లో ప్రస్తుతం సన్నీలియోన్ హవా కొనసాగుతుంది . తాను చేస్తున్న సినిమాలకి మార్కెట్ ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే సన్నీలియోన్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో భారీ డిమాండ్ ఉన్నది. ఆమె చేస్తున్న ఇండియన్ సినిమాలకి హాలీవుడ్ మార్కెట్ తో పాటు , పోర్న్ మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగా ఉన్నది. దాంతో ఒక సినిమాలో సన్నీలియోన్ ఉంటె చాలు అనే రేంజ్ లోకి దర్శక, నిర్మాతలు మారిపోయారు.ఆ విధంగా ఆలోచించిన వాళ్ళు సన్నీలియోన్ ని వారు తమ సినిమాల్లో ఐటెం సాంగ్ కి తీసుకుంటున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ ని షేక్ చేస్తున్న సన్నీలియోన్ తెలుగు , తమిళ సినిమాల్లోనూ ఐటెం సాంగ్స్ చేస్తుంది. అసలు విషయానికి వస్తే సన్నీ తన కారులో ఓ సీక్రెట్ కెమెరాని పెట్టుకుందనే వార్త బాలీవుడ్ పరిశ్రమలో బలంగా వినిపిస్తుంది. సన్నీ ఎక్కువగా వ్యక్తిగత సమాచారాన్ని తన కారులోనే మట్లాడేదట.ఎవరైనా నిర్మాతలు , దర్శకులు , హీరోలు సన్నీలియోన్ తో కారులో ప్రయాణిస్తున్నపుడు ఏదైనా వ్యక్తిగత సంభాషణలు జరిగితే సన్నీ కారులో ఉన్న కెమెరాతో దాన్ని వీడియోతో సహా రికార్డ్ చేస్తుందట. తాజాగా ఓ దర్శకుడికి సంబంధించిన వీడియో బయటకు లీక్ అవడంతో ఈ విషయం బయటకు తెలిసింది అని బిటౌన్ టాక్. ఆ దర్శకుడు సన్నీలియోన్ తో కారులో ప్రయాణిస్తున్నపుడు అత్యంత వ్యక్తిగత సమాచారాన్ని సన్నీలియోన్ తో ఓపెన్ గా మాట్లాటం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. దాంతో బిటౌన్ అంతా సన్నిలియోన్ కారులో ప్రయాణించాలంటే భయపడుతున్నారు.

Post a Comment

 
Top