చీటింగ్ కేసు - పరారిలో బండ్ల గణేష్
తనని మోసం చేశాడని ఓ ఫైన్సియర్ సోమవారం హైదరాబాద్
లోని బంజారాహిల్స్
పోలీసులకు ఫిర్యాదు చేసారు . ఈ మేరకు గణేష్ పై చీటింగ్ కేసు నమోదు అయింది. పోలీస్
అధికారి మురళి కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం, పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన
గబ్బరిసింగ్ సినిమా ఆంధ్రా ప్రాంత హక్కుల కోసం గుంటూరుకి చెందిన ఫైనాన్సియర్
ధర్మ చరణ్ తులసి 2011 లో 80 లక్షలను
నిర్మాత బండ్ల గణేష్ చెల్లించాడు.ఈ మేరకు ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. అగ్రిమెంట్
ప్రకారం సినిమా హక్కులు ధర్మ చరణ్ కి కాకుండా మరొకరికి గణేష్ విక్రయించారని
వారి వద్ద కూడా డబ్బులు తీసుకున్నాడు. ఒప్పందాన్ని ఉల్లంఘించి
సినిమా రైట్స్ ని మరొకరికి విక్రయిన్చినందుకు తన డబ్బులు తిరిగి ఇవ్వాలని
బాధిత ఫైన్శియర్ ని చంపుతానని బెదిరిస్తున్నారు. బెదిరిస్తున్నాడు.
ఈ మేరకు పోలీసులు పోలీసులు గణేష్ పై ఐపిసీ 420 ,406,506 కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు
చేస్తున్నారు. పరారీలో ఉన్న గణేష్ ఆచూకీ ప్రత్యేక పోలీస్ బృందం గాలింపు
చేపట్టింది.
Post a Comment