GuidePedia

0

వ్యభిచారం చేస్తే తప్పేంటి - దీపిక !!

శ్వేతా బసు వ్యభిచారం చేస్తూ పట్టుబడిందన్న విషయం పై టాలీవుడ్ , బాలీవుడ్ సెలబ్రేటీలు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. తాజాగా ఈమె వ్యవహారం పై దీపిక స్పందించింది. తన కుటుంబాన్ని ఆడుకునే మార్గము , తనను తానూ నిలదొక్కుకునే మార్గము అదొక్కటే అని శ్వేతాబసు భావిన్చిన్నట్లయితే ఈ మార్గం ఆమె ఎంచుకోవడంలో తప్పేముంది అని దీపికా ప్రశ్నిస్తుంది.డబ్బు సంపాదనకు ఆమెకు కనపడిన మార్గం అదొక్కటే అయినప్పుడు దాన్ని తప్పు అని ఎలా అంటారని అంటున్నది దీపిక. అందరు ఆమెని సెక్స్ స్కాండల్ అని సంబోధించడం సరికాదని , ఆమె పరిస్థితి అర్ధం చేసుకోవాలి అంటున్నది. ఆమెకు సహాయం చేయాల్సింది పోయి ఇలా ఆమెని మానసికంగా క్రుంగతీయడం మంచిది కాదని ఆమె వ్యాఖ్యానించింది. మరో నటి రాణి ముఖర్జీ మాత్రం శ్వేతాబసు అంశంపై తానూ స్పందించలేనని చెప్పుకొచ్చింది. అలాగే రాంగోపాల్ వర్మ కూడా వివరలు పూర్తిగా తెలియకుండా నేను స్పందించలేను అని అన్నారు.

Post a Comment

 
Top