గోవిందుడి ఇంట్రడక్షన్ సీన్ లీకైంది !!
మెగాపవర్
స్టార్ రామ్‌చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'గోవిందుడు అందరివాడేలే'.
కృష్ణవంశీ మార్కుకు తగ్గట్టుగానే భారీ తారాగణంతో
ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం లో హీరో ఇంట్రడక్షన్ సీన్ సైతం
చాలా ఆసక్తిగా ఉంటుందవి అంటున్నారు. ఈ సీన్ లండన్ లో జరుగుతుంది. ఇందులో రామ్ చరణ్
అక్కడ రగ్బీ ఆడుతూ పరిచయమవుతారు అని తెలుస్తుంది. ఈ సీన్ అద్బుతంగా వచ్చిందని
యూనిట్ అంటోంది. దాదాపు ఈ సినిమాని ఇరవై ఐదు శాతం లండన్ లో షూట్
చేసారు.

Post a Comment