GuidePedia

0

స్టార్ కామేడియన్ తో డేటింగ్ చేస్తున్న హాట్ యాంకర్ ??

బుల్లితెరపై తన హాట్ అందాలతో హీటేక్కిస్తున్న రష్మి ప్రస్తుతం బుల్లెతెరపై గ్లామర్ ను చుపించుకుంటున్న యాంకర్స్ లో నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నారు. జబర్దస్త్ రియాల్టీషో రష్మి బుల్లితెర గ్లామర్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది. ఇదలా ఉంటె రష్మి టాలీవుడ్లోని ఓ స్టార్ కమెడియన్ తో ప్రైవేట్ వ్యవహారం నడుపుతుందని టాలీవుడ్ టాక్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జబర్దస్త్ టీం నంబర్స్ తో రష్మి చాలా క్లోజ్ గా ఉటుందని , అలాగే త్వరలో ఓ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటించనున్నదని అంటున్నారు . సినిమాల్లో అవకాశాల కోసం గత కొంతకాలంగా రష్మి ప్రయత్నిస్తుంది.పరిశ్రమలో అవకాశం ఇప్పించేందుకు ఓ కమెడియన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు . బుల్లితెరలో వస్తున్న జబర్దస్త్ కామెడీ షో సక్సెస్ లో ఓ రకంగా రశ్మి కూడా కీలకంగా ఉన్నది. ఎందుకంటే కొన్ని సమయాల్లో అంతగా నవ్వు తెప్పించకపోయినా రశ్మి అందాలతో షోని చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి తాజాగా రష్మి ట్విట్టర్ అకౌంట్ లో చిట్టి పొట్టి దుస్తుల్లో ఉన్న ఫోటోలు పబ్లిష్ చేస్తుంది. దాంతో కుర్రకారు అంతా రష్మిని ఫాలో అవడం జరుగుతుంది. ఓ బుల్లితెర యాంకర్ దాదాపు పది లక్షల ఫాలోవర్స్ ఉన్నారంటే, అది కేవలం రష్మి కి మాత్రమే సాధ్యపడింది.

Post a Comment

 
Top