మరో బూతు సినిమాలో సన్నీ లియోన్ !!
తాజాగా విడుదలై రచ్చ చేసిన హేట్ స్టోరీ 2 కి కొనసాగింపుగా హేట్ స్టోరీ 3 రాబోతుంది. హేట్ స్టోరీ 2లో పింక్ లిప్స్ అంటూ ఐటం
సాంగ్‌తో అభిమానుల మతులు పోగొట్టిన హాట్ బాంబ్ సన్ని.. త్వరలోనే వెండితెర
నిండా మత్తును జల్లేందుకు సిద్దమైంది. హేట్ స్టోరీ 2కి సీక్వెల్‌గా
తెరకెక్కనున్న హేట్ స్టోరీ 3లో సన్నిలియోన్ హీరోయిన్‌గా ఎంపికైందని
తెలిసింది. తొలి భాగంలో పావోలీ డామ్ కథానాయికగా నటించగా రెండవ భాగంగా రూపొందిన
హేట్ స్టోరీ-2లో సుర్విన్ చావ్లా నటించింది. ఈ రెండు సినిమాలు విడుదలకు ముందే వివాదాస్పదమై.. విడుదల తరువాత ఎంత రచ్చ
చేశాయో అందరికి తెలిసిందే. అదే రేంజ్‌లో మరోసారి హీట్ పెంచేందుకు సిద్దమవుతోంది
హేట్ స్టోరీ టీమ్. సెక్సీ హాట్ బాంబ్ సన్నీలియోన్‌ని హీరోయిన్‌గా ఎంపిక చేయడంతో ఈ
సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొందని బాలీవుడ్ చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ముందుగా
ఈ పాత్ర కోసం బిగ్‌బాస్ ఫేమ్ సొనాలి రౌత్‌ను చిత్ర వర్గాలు సంప్రదించాయట. అయితే
మరొకరు చేసిన చిత్రానికి కొనసాగింపుగా రూపొందే చిత్రంలో నటించడం ఇష్టం లేక ఆమె ఈ
సినిమా నుంచి తప్పుకుందని,
అందుకే ఆమె స్థానంలో సన్నీలియోన్‌ను ఎంపిక చేశామని చిత్ర వర్గాలు
తెలిపాయి. ఈ చిత్రాన్ని భూషణ్‌కుమార్, విక్రమ్ భట్ నిర్మించనున్నారు.
మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి రానుంది.
Post a Comment