GuidePedia

0

తమన్నా న్యూడ్ ఫొటోస్ హాల్ చల్

టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన తమన్నాకు కొత్త చిక్కు వచ్చి పడింది. ఆమె ఫోటోలను నగ్నంగా మార్పింగ్ చేసిన కొందరు ఇంటర్నెట్లో అప్ లోడ్ చేసారట. ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో షేర్ అవుతూ...చివరకు తమన్నా దృష్టికి వచ్చింది. దీంతో ఖంగుతిన్న తమన్నా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఫిర్యాదు విషయం అపీషియల్‌గా ఖరారు కావాల్సి ఉంది.బికినీ ధరించడానికి సాహసం చేయకపోయినా కూడా బికినీ లాంటి డ్రెస్సులను మాత్రం ధరించింది తమన్నా. అలాంటి ఈ అమ్మడి న్యూడ్ ఫోటోలు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ కు గురయ్యింది. ఇంతవరకు బికినీ కూడా వేసుకోలేదు.. అలాంటప్పుడు న్యూడ్ ఫోటోలు ఎక్కడి నుంచి వచ్చాయంటూ తమన్నా ఒక్కసారిగా ఖంగుతింది. తాను కూడా ఇంటర్నెట్ లో సర్చ్ చేస్తే.. తనకు సంబంధించిన న్యూడ్ ఫోటోలు దర్శనమిచ్చాయట. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తమన్నా... ఒక్కక్షణం ఆలస్యం చేయకుండా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేరానికి పాల్పడినవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేసి, చర్యలు తీసుకోవాల్సిందేనని ఆమె పట్టుబడుతోందని సమాచారం. తమన్నాకు బాధితులు దొరకుతారో లేదో త్వరలోనే తెలియనుంది

Post a Comment

 
Top