GuidePedia

0
లీకైన శంకర్ ఐ/మనోహరుడు టీసర్!!
శివపుత్రుడు, అపరిచితుడు లాంటి చిత్రాల్లో విక్రమ్ నటన ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకొంది. తాజాగా విక్రమ్‌ ప్రముఖ దర్శకులు శంకర్‌ దర్శకత్వంలో '' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ గత ఏడాదిగా కొనసాగి రీసెంట్ గా ముగిసింది. ఈ చిత్రం టీజర్ ని ఈ మధ్యనే మీడియా వారికి చూపించడం జరిగింది. ఆ తర్వాత ఆ చిత్రం ట్రైలర్...సెల్ ఫోన్ లో తీసినట్లున్నది విడుదలై నెట్ లో సంచలనం క్రియేట్ చేస్తోంది. ఈ ట్రైలర్ లోవి అంటూ కొన్ని ఫొటోలు అంతటా తిరుగుతున్నారు. ఆ లింక్ ఇది. దీనిపై ఇంకా సంస్ద ఏ చర్యలూ తీసుకోకోపోవటం ఆశ్చర్యంగా ఉంది.

Post a Comment

 
Top