GuidePedia

0
గోపీచంద్ తండ్రి అయ్యాడు
యువ హీరో గోపీచంద్ వ్యక్తిగత, సినీ జీవితాన్ని బాగా ఆస్వాదిస్తున్నారు. లౌక్యం చిత్రం ద్వారా కెరీర్లో అత్యుత్తమ విజయం సాధించిన గోపీచంద్‑కు నిజ జీవితంలోనూ ప్రమోషన్ లభించింది. అవును గోపీచంద్ తండ్రి అయ్యాడు. ఈ రోజు హైదరాబాద్ లో  హాస్పిటల్ లో గోపీచంద్  భార్య రేష్మ మగబిడ్డకి జన్మనిచ్చింది. 2013 మే 12న హీరో శ్రీకాంత్ మేన కోడలు  రేష్మితో గోపీచంద్  వివాహమయ్యిందన్న సంగతి తెలిసిందే. ఈ వార్త తెలిసిన వెంటనే గోపీచంద్ కు ఇండస్ట్రీలో కొంతమంది ప్రముఖులు శుభాకాంక్షలు అందజేశారు.
 

Post a Comment

 
Top