మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గోవిందుడు అందరి వాడేలే' అక్టోబర్ 1 గ్రాండ్‌గా విడుదలవుతోంది. సంక్రాంతి
సీజన్లో ‘ఎవడు'
సినిమాతో
హిట్ కొట్టిన రామ్ చరణ్ ఈ దసరా సీజన్లో ‘గోవిందుడు అందరి వాడేలే'
చిత్రంతో
కలెక్షన్ కింగ్‌గా ప్లాన్లో వస్తున్నాడు.
ఈ సినిమా టాక్ విషయానికి వస్తే మొత్తానికి సినిమా పరవాలేదు అనే విధంగా ఉందని టాక్. ఇది ఫ్యామిలీ తో చూడాల్సిన మూవీ అని పాత సీసాలో కొత్త సార అని అలాగే ఫస్ట్ హాఫ్ మరి సో సోగా ఉందని ఒక సాంగ్, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్, రామ్ చరణ్ – కాజల్ రొమాంటిక్ సన్నివేశాలు ఇవి మురారిలో మహేష్-సోనాలిని గుర్తు తెచ్చాయని టాక్. ఇక సెకండ్ హాఫ్ మొత్తం ఫ్యామిలీ సెంటిమెంట్ తో నిండి ఉందని టాక్ . మొత్తానికి సినిమా బిలో యావరేజ్ పండుగ సీజన్ కాబట్టి యావరేజ్.

Post a Comment