'దిల్' రాజు తో ఆ హీరోయిన్ ఎటువంటి సంబంధం లేదంటా !!
సీతాకోక చిలుక, పరుగు, అదుర్స్.. ఇలా తక్కువ చిత్రాల్లో
నటించిన షీలా గురించి గత కొంత కాలంగా ఓ వార్త ప్రచారంలో ఉంది. ఆ వార్త
ప్రకారం 'పరుగు' నిర్మాత 'దిల్' రాజుతో ఆమెకు
ఎఫైర్ ఉందని ఆ
నోటా ఈ నోటా వినిపిస్తోంది. గత కొంత కాలంగా 'దిల్' రాజుతోనే షీలా ఉంటోందనే వార్త కూడా
ఉంది. అది మాత్రమే కాదు.. తను గర్భవతి అనే వార్త కూడా బయటికొచ్చింది.
సెలబ్రిటీల గురించి ఇలాంటి వార్తలు రావడం సహజం అని 'దిల్' రాజు ఈ విషయం గురించి క్లారిషికేషన్
ఇవ్వలేదో లేక మౌనం అర్ధాంగీకరం అనుకోవాలో అని కొంతమంది చెప్పుకుంటున్నారు. ఈ విషయం
గురించి ఇటీవల షీలా తన సన్నిహితుల దగ్గర చెప్పుకుని వాపోయిందట. తెలుగు సినిమాలు
చేస్తున్నప్పుడు
నేను అలా షూటింగ్ కి వెళ్లి, ఇలా చెన్నయ్ వచ్చేసేదాన్ని. ఇక, ఇప్పుడు తెలుగు
సినిమాలే చేయడంలేదు.. హైదరాబాద్ వెళ్లి చాలా నెలలైంది, ఇక అక్కడివారితో
నాకేం సంబంధం ఉంటుందని స్నేహితులతో అంటోందట. అసలు 'దిల్' రాజు తో టచ్ లో
ఉండటం లేదని కూడా చెబుతోందని సమాచారం.మరి.. 'దిల్' రాజు, షీలాకి సంబంధం ఉందనే వార్త ఎలా వచ్చింది? అసలు నిప్పు
లేనిదే పొగ ఎలా వచ్చిందో?
Post a Comment