GuidePedia

0

'ఊహలు ' హీరోయిన్ తో బికినీ వేయిస్తున్న గోపీచంద్

ముంబై మోడల్ నుంచి  మద్రాస్ కేఫ్ నటిగా దర్సనం ఇచ్చిన  పిల్ల రాశి ఖన్నా . ఆమె లో ఏం నచ్చాయో మరి 'ఊహలు గుసగుస లాడే ' లో హీరోయిన్ గా సెలెక్ట్ చేసేసుకున్నాడు శ్రీనివాస్ అవసరాల .. ఆ తరవాత ఆమెకి గోపి చoద్ పక్కన నటించే అవకాసం దక్కింది . హీరోయిన్స కరువైన తెలుగు ఇండస్ట్రీ లో హీరోయిన్ గా రాజ్యమేలుదామని ఆమె కలలు బాగానే సాకారం అవుతున్నట్టు కనిపిస్తోంది. రాశి ఖాన్న ఊహలు సినిమా లో చేసిన పాత్ర అందరికి గుర్తుంది పోయేది . ప్రేమించిన వాడు , పెళ్లి చేస్కోబోతున్నవాడు ఇద్దరి మధ్య నలిగిపోయే మాత్రలో రాశి చాలా బాగా చేసిందనే చెప్పాలి . అలాంటి పాత్రలే తనకి ఇక మీదట వస్తాయి అనుకుందో ఏమో గోపి చంద్ సినిమా లో అందాల ఆరబోతకి సిద్దం అయ్యింది . chekodi.com వర్గాల సమాచారం మేరకు మాత్రం రాశి ఈ సినిమాలో బికినీ వేసే అవకాశాలు కూడా గట్టిగానే ఉన్నాయట . అదే నిజమైతే ఆమెకి దగ్గరైన డీసెంట్ ఆడియన్స్ పరిస్థతి ఏంటో !
 

Post a Comment

 
Top