GuidePedia

0

నయనతార 'నైట్ షో' పూర్తయింది !!

నయనతార తాజాగా తమిళంలో ఓ ప్రయోగాత్మక చిత్రంలో నటించనున్నది. ఈ సినిమా పేరు నైట్ షో . ఇందులో వర్ధమాన నటుడు ఆరి ఆమె సరసన హీరోగా నటిస్తున్నాడు. ఇందులో నయనతార తల్లి పాత్రలో నటించనున్నది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం ఎడిటింగ్ పనులు జరుగుతున్నాయి. విశేషం ఏమిటంటే, ఇందులో ఒక్క పాట కూడా ఉండదు . దాంతో ఓ ప్రమోషనల్ సాంగ్ ని ఇటీవల శ్వేతా మోహన్ పాడగా రికార్డ్ చేశారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ కథాంశంతో ఈ నైట్ షో సినిమా రూపొందించారు. నూతన దర్శకుడు అశ్విన్ శరవణన్ చెప్పిన కథ నచ్చడంతో నయనతార తక్కువ రెమ్యునరేషన్ తో ఈ సినిమా చేస్తుందట.

Post a Comment

 
Top