అఖిల్ అక్కినేని హీరోయిన్ ఈమెనటా !!
ఈ మధ్య కాలంలో
టాలీవుడ్లో అందరిని ఆకర్షిస్తుంది ఎవరు? అంటే
అక్కినేని అఖిల్ పేరే ముందుగా చుపుకోవాలి. ఇంకా హీరోగా పరిచయం కాకుండానే ఈ కుర్రాడికి స్టార్ స్టేటస్ వచ్చేసింది. అందుకే
అతను నటించే తోలి సినిమాపై అందరిలోనూ కుతూహలం
ఏర్పడింది. మొదట్లో దర్శకుడి గురించి సస్పెన్స్
కొనసాగింది. వివి వినాయక దాదాపు ఖరారు అవడంతో ఆ సస్పెన్స్ వీడింది. ఇక ఇప్పుడు ఇందులో హీరోయిన్ ఎవరు అనే దానిపై
ఆసక్తి నెలకొంది. మొదట్లో రకరకాల పేర్లు
వినిపించినా ఇప్పుడు తాజాగా రాశిఖన్నా పేరు తెరపైకి వచ్చింది. ‘ఊహలు
గుసగుసలాడే సినిమా ద్వారా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడుని దాదాపు ఎంపిక చేసుకున్నట్లు చెబుతున్నారు.
Post a Comment