హీరోయిన్ ముందే బట్టలు మార్చుకున్నాడు !!
ఈరోజుల్లో సినిమాల కోసం దేన్నీ అయిన పబ్లిసిటీ
స్టంట్ గా వాడుకోవచ్చు. అమీర్ పీకే పోస్టర్ లో ఓ రేడియోతో కనిపిస్తే తాజాగా సైఫ్
అలీ ఖాన్ తన తాజా
సినిమా హ్యాపీ ఎండింగ్ కోసం చీఫ్ గా ప్రవర్తించాడని వార్తలు వినిపిస్తున్నాయి.
సినిమా షూటింగ్ లో అయన అందరూ చూస్తుండగానే బట్టలు మచుకున్నాడు.
ఇప్పుడు ఈ ఫొటోనే సినిమా పబ్లిసిటీకి వాడేసుకుంటున్నారు. కాలిఫోర్నియాలోని
ఓ ప్రదేశంలో షూటింగ్ జరుగుతున్నప్పుడు పలు రకాల డ్రెస్సుల్లో
సైఫ్ కనిపించాల్సి ఉంటుంది. ఈ షూటింగ్ సమయంలో దూరంగా ఉన్న కార్ వాన్ కి
వెళ్లి మార్చుకోవడానికి ఇబ్బంది పడిన సైఫ్ యూనిట్ ముందే కాదు హీరోయిన్
చూస్తుండగానే ఇలా బట్టలు మార్చుకున్నాడు. మొదట్లో హీరోగారి పనికి వాళ్ళు
ఇబ్బంది పడిన ఆ తర్వాత వారికి అది మాములు అయిపొయింది. ఈ బట్టలు మార్చుకునే
సన్నివేశాలని దర్శకుడు కెమెరాలో బందించి ఇప్పుడు సినిమా పబ్లిసిటీకి
వాడుకుంటున్నాడు.
Post a Comment