GuidePedia


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన గోపాల గోపాల' . చిత్రం ప్రపంచవ్యాప్తంగా 10వ తేదీన విడుదలయ్యి యావరేజ్ టాక్ తెచ్చకుంది. వెంకటేశ్‌ జోడీగా శ్రియ నటించింది. హిందీలో విజయం సాధించిన ఓ మై గాడ్‌' ఆధారంగా రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలతో విడుదలైంది. విడుదల అయిన మొదటి రోజు నుండే మంచి కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం 10 రోజుల్లో దాదాపు 40 కోట్లుకు రీచ్ అవటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

  • నైజాం : 10.80 కోట్లు
  • సీడెడ్ : 4.97 కోట్లు
  • ఉత్తరాంధ్ర: 3.88 కోట్లు
  • తూర్పు గోదావరి: 3.25 కోట్లు
  • పశ్చిమ గోదావరి: 2.38 కోట్లు
  • కృష్ణా : 2.34 కోట్లు
  • గుంటూరు: 2.93 కోట్లు
  • నెల్లూరు : 1.24 కోట్లు
  • మొత్తం ఎపి+తెలంగాణా : 31.79 కోట్లు
  • కర్ణాటక : 2.38 కోట్లు
  • రెస్ట్ అఫ్ ఇండియా :0.90 కోట్లు
  • ఓవర్ సీస్ : 3.95 కోట్లు
  • ప్రపంచవ్యాప్తంగా మొత్తం : రూ 39.02 కోట్ల రూపాయలు


 
Top