సమాంత - సిద్దార్థ్ మధ్య బ్రేకప్ అంటా !!
రీల్ లైఫ్‌లోని ప్రేమని రియల్ లైఫ్‌లో కంటిన్యూ చేసిన
లేటెస్ట్ బ్రేకప్ జంట సిద్ధార్థ్, సమంత... రియల్ లైఫ్ బ్రేకప్ ను రీల్ లైఫ్‌లోనూ కొనసాగిస్తున్నారు! కన్‌ఫ్యూజన్‌గా ఉందా..! అయితే డీటైల్‌గా
చెప్పాల్సిందే! చాన్నాళ్లు సీక్రెట్‌గా సహజీవనం చేసిన తమిళ తారలు సమంత, సిద్ధార్థ్ లు... ఇటీవల అంతే గుట్టుగా విడిపోయారు. ఈ బ్రేకప్‌పై నర్మగర్భంగా ఆ మధ్య సమంత ‘నేను విక్టమ్‌ను కాదు’ అంటూ ఓ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చిందనుకోండి!
తాజాగా... వీరిద్దరూ కలసి ‘బెంగళూరు డేస్’ మూవీలో నటించాల్సి ఉంది. అయితే ఉన్నట్టుండి తారలిద్దరూ దాని నుంచి తప్పుకున్నారు. ‘బెంగళూరు డేస్‌లో నేను చేయడం లేదు’ అంటూ సిద్ధార్థ్ ట్వీట్ చేస్తే... ‘ఆ సినిమాలో నటించడం లేదు’ అంటూ శామ్ కూడా పోస్ట్ చేసింది..! పాపం నిర్మాత!
Post a Comment