GuidePedia

0

అఖిల్ కి తండ్రిగా రాజేంద్ర ప్రసాద్

వివి వినాయక్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా పరిచయం కానున్న తన మొదటి సినిమాలో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ అఖిల్ కి తండ్రిగా నటించనున్నారు. ఈ పాత్ర గురించి రాజేంద్రప్రసాద్ గారిని అడగడంతో అయన వెంటనే ఒపెసుకున్నారని సమాచారం. రాజేంద్రప్రసాద్ గొప్ప నటుడు ఇది అందరికి తెలిసిన విషయమే అయన ఒక పాత్ర అని కాకుండా అన్ని రకాల పాత్రలు పోషించాగలరు. ముఖ్యంగా కామెడీ ఆదరగోట్టేసే రాజేంద్రప్రసాద్ కి వివి వినాయక్ ఎలాంటి పాత్ర ఇచ్చాడో చూడాలి. అఖిల్ హీరోగా చేస్తున్న ఈ సినిమా ఈ రోజు శిల్పకళ వేదికలో గ్రాండ్ గా ప్రారంభం చేసారు. నితిన్ మొదటి సారి నిర్మాత గా మరి ఈ సినిమాను సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాతో దిలీప్ కుమార్ బంధువు అయిన సయేశ సైగల్ అనే అమ్మాయి హీరోయిన్ గా లంచ్ కానుంది అలాగే అనేకుడు సినిమా హీరోయిన్ అమిర దస్తూర్ కూడా ఒక హీరోయిన్ గా నటించనుందని సమాచారం.

Post a Comment

 
Top