పవన్ యాంటీ ఫాన్స్ పై రేణు దేశాయ్ ఇలా !!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని సోషల్ మీడియాలో తిడుతున్న వాళ్ళపై
మాజీ భార్య రేణు దేశాయ్
నిప్పులు చెరిగారు. ఇటీవల పవన్ -రేణు ల ముద్దుల కూతురు ఆద్య స్కూల్ ఫంక్షన్ లో పార్టిసిపేట్
చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఆ
కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యాడని సోషల్ మీడియాలో పేర్కొంది రేణు దేశాయ్ . ఐతే పవన్ పేరు
నేరుగా చెప్పకపోవడంతో కొంతమంది పవన్ వ్యతిరేకులు
పవన్ మంచి తండ్రి కాదంటూ కామెంట్ చేయడంతో రేణు దేశాయ్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అతని ట్వీట్
కి రేణు స్పందిస్తూ “ముందు నువ్వు వెళ్ళి
ఇంగ్లిష్ నేర్చుకో, నేను చెప్పిన ట్వీట్ లో పవన్
హాజరయ్యినట్టే ఉంది” అని రిప్లై ఇచ్చింది. దీనితో ఉన్నట్టుంది వాతావరణం
గందరగోలంగా మారింది. చివరికి గొడవ సర్దుమనగడంతో కధ
ప్రశాంతంగా ముగిసింది.
Post a Comment