GuidePedia

0

టాలీవుడ్ కి కావాల్సింది కేవలం గ్లామరే అంటుంది !!

బాలీవుడ్ సినిమాలో 'బేబీ' లాంటి ఒక బ్లాక్ బాస్టర్ సినిమాలో ఛాన్స్ వచ్చిందో లేదో వెంటనే తెలుగు ఇండస్ట్రీపై కామెంట్స్ చెయ్యడం మొదలుపెట్టెసింది తాప్సీ. ‘తెలుగు హీరోయిన్స్ కి గ్లామర్ పాత్రలు తప్ప పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ చిత్రాలలో నటించే అవకాశం’ రాదనీ స్టేట్ మెంట్ ఇచ్చింది ఈ సొట్ట బుగ్గల సుందరి తాప్సీ. తెలుగులో సరైన హిట్స్ లేకపోయినా పిలిచి మరి తనకు అవకాశాలు ఇచ్చిన ఇండస్ట్రీని చాలా తక్కువ చేసి మాట్లాడింది. పోనీ 'బేబీ' సినిమాలో తాప్సీ చేసింది ఏమైనా అధ్బుతమైన పాత్ర అనుకుంటే అది కూడా కాదు. కేవలం 15 నిమిషాలు మాత్రమే సినిమాలో కనిపిస్తుంది. ఇలాంటి పాత్రలో నటించినందుకే తాప్సీ ఇలాంటి కామెంట్స్ చేసిందంటే ఇంకా పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఛాన్స్ ఇస్తే ఇంకా ఎన్ని కామెంట్స్ చేస్తుందో….

Post a Comment

 
Top