GuidePedia

0




అక్టోబర్ 22వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి స్క్రీన్ కౌంట్‌తో విడుదలైన ఈ సినిమా, పేరుకు తగ్గట్టే మంచి హర్రర్ కామెడీగా గుర్తింపు తెచ్చుకుంది. కామెడీకి తెలుగులో మంచి ఆదరణ కనిపిస్తోన్న పరిస్థితుల్లో విడుదలైన ఈ హర్రర్ కామెడీకి అన్నిచోట్లా మంచి రెస్పాన్స్ వస్తోంది. దాంతో మూడవ రోజుకి ఈ సినిమా థియేటర్స్ కూడా పెరిగాయి. మరోవైపు ఈ చిత్ర టీం చేస్తున్న ప్రమోషన్స్ కూడా ఈ సినిమాకి బాక్స్ ఆఫీసు వద్ద హెల్ప్ అవుతున్నాయి. మొదటి మూడు రోజులు ఈ సినిమాకి సూపర్ బిజినెస్ అవ్వడంతో డిస్ట్రిబ్యూటర్స్ చాలా హ్యాపీ గా ఉన్నారు.
Next
This is the most recent post.
Previous
Older Post

Post a Comment

 
Top