GuidePedia

0


‘మామ మంచు అల్లుడు కంచు’ అనే ఆసక్తికర టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు మోహన్ బాబు – అల్లరి నరేష్‌ల కాంబినేషన్ హైలైట్‌గా నిలవనుందన్న విషయాన్ని స్పష్టం చేసింది. ఇక క్రిస్‌మస్ సందర్భంగా డిసెంబర్ 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాత విష్ణు ఫస్ట్‌లుక్ రిలీజ్ సందర్భంగా తెలిపారు.

Post a Comment

 
Top