GuidePedia

0


అమెరికాలో మొదలియా ఐస్ బకెట్ చాలెంజ్ వెర్రి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించి సెలబ్రిటీలు కూడా ఇందులో పాల్గొంటున్న విషయం తెలిసిందే. దీనిని పబ్లిసిటీగా వాడుకోవడానికి పూనం పండే వంటి వాళ్ళు బికినీ వేసుకొని బకెట్ ఛాలెంజ్ పాల్గొన్నారు. తను కూడా బికినీ వేసి దిగితే తనను పట్టించుకునే వారు ఉండరు అని అనుకున్నాడో ఏమో కాని నటి సోఫియ హయత్ న్యూడ్ గా ఈ ఐస్ బకెట్ ఛాలెంజ్ ఒడి కట్టింది.ఒంటిపై నూలుపోగు లేకుండా ఐస్ బకెట్ ఛాలెంజ్ స్వీకరించిన సోఫియా తీరు చూస్తుంటే త్వరలో షెర్లిన్ చోప్రా తరహ ఫుల్ ఫ్రంటల్ న్యూడిటీకి సై అనేట్టుంది. ఈ మధ్యే స్నానానికి వెళ్ళే ముందు బాత్రూంలో తీసిన న్యూడ్ ఫోటో తీసి సోఫియా ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ప్లే బాయ్ పత్రికకి నగ్నంగా ఫోటో షూట్ చేయకముందు షెర్లిన్ చోప్రా కూడా ఇటువంటి వేషాలే వేసింది.

Post a Comment

 
Top