GuidePedia

0

బాయ్ ఫ్రెండ్ తో తిరిగి గర్భవతి అయిన మైకల్ జాక్సన్ కూతురు !!

ప్రఖ్యాత పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ కూతురు పారిస్ జాక్సన్ ఉన్నట్టుండి వార్తల్లో వ్యక్తిగా మారారు. 16 ఏళ్ల పారిస్ జాక్సన్ గత కొంత కాలంగా బాయ్ ఫ్రెండ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. ఇటీవల ఆమెను చూసి పలువురు గర్భవతయిందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గర్భం దాల్చినట్లుగా ఆమె బేబీ బంప్ కలిగి ఉండటమే ఇందుకు కారణం.
ఈ విషయాన్ని ప్రముఖ ఇంటర్నేషనల్ న్యూస్ ఆర్గనైజేషన్ డైలీస్టార్ ప్రముఖంగా ప్రచురించింది.ఇటీవల పారిస్ జాక్సన్ తన బాయ్ ఫ్రెండుతో కలిసి డేట్ కి వెళ్లినపుడు తాము చూసామని, ఆమె బేబీ బంప్ చూస్తుంటే గర్భవతి అయినట్లు స్పష్టమవుతోందని పలువురు వ్యఖ్యానించినట్లు డైలీ స్టార్ తన కథనంలో పేర్కొంది.

Post a Comment

 
Top